పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కౌంటర్ల వర్షం కురిపించారు. కూటమి ప్రభుత్వంలో కూడా 683 ఓట్లు వైసీపీకి వేసిన తెలుగు దేశం ఏజెంట్సు కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం ఏజెంట్లలో ఇంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉండడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఎన్నికల జరగిన తీరుపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

YSR Congress Party Youth Wing Working President Byreddy Siddharth Reddy responded sharply to the Pulivendula ZPTC byelection results. In a sarcastic tone, he thanked Telugu Desam Party agents who cast 683 votes for YSRCP, despite being under a coalition government.

He expressed surprise over the number of YSRCP supporters among TDP agents and targeted the way the elections were conducted with biting criticism.

📌 Key Highlights:

Pulivendula ZPTC By-Election Results 🗳️

683 Votes from TDP Agents to YSRCP

Baireddy’s Sarcastic “Thank You”

Sharp Jibe at Coalition Politics

Election Conduct Criticism

#ByreddySiddharthReddy #PulivendulaZPTC #YSRCP #TDP #AndhraPradeshPolitics #ByElection #PulivendulaZPTCByElection #JaganMohanReddy #ChandrababuNaidu

Also Read

జగన్ టీమ్ విస్తరణ.. కొత్త ముఖాలకు చోటు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/new-committee-for-ysrcps-youth-wing-438117.html?ref=DMDesc

బైరెడ్డికి జగన్ కీలక బాధ్యతలు - టార్గెట్ ఫిక్స్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-fixed-key-responsibilities-for-byreddy-siddarth-reddy-appoints-new-committees-430279.html?ref=DMDesc

తేల్చుకుందాం రా - సిద్దార్ధ్ కు శబరి సవాల్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/mp-byreddy-sababri-made-serious-comments-against-ycp-leader-siddarth-428745.html?ref=DMDesc

~PR.358~ED.232~HT.286~